బంజారాహిల్స్ రోడ్ నం.1లోని తాజ్ బంజారా హోటల్‌ను జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండు సంవత్సరాలుగా సదరు సంస్థ రూ. 1 కోటీ 40 లక్షల పన్ను బకాయి ఉందని ఎంతకూ స్పందించకపోవడంతో హోటల్‌ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.