కాకా హోటల్ లో టీ కాసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి పోవడంతో ఘటన. స్థానికులు అప్రమత్తమై హోటల్లో ఉన్న మహిళను బయటకు తీసుకు రావడంతో తప్పిన ప్రాణనష్టం...