గరికపాటి ఉపన్యాసంలోని మాటలకు ఓ చిన్నారి వీడియో కలిపి సోషల్ మీడియాలో వదిలారు. అది అందరికి నవ్వులకు పంచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.