గద్వాల సర్వేయర్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు. భర్త బైక్ కి జీపీఎస్ ట్రాకర్ అమర్చి, సుపారీ గ్యాంగుకు లొకేషన్ తెలియజేసిన భార్య. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రియుడి కోసం భర్త తేజేశ్వర్ ను హతమార్చిన ఘటనలో దర్యాప్తు చేస్తూ సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు