తుపానుఈశాన్య ఫిలిప్పీన్స్లోని కటండువానెస్ ప్రావిన్స్ తీరాన్ని తుపాను దాటింది. తుపాను ప్రభావంతో ప్రాంతంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిశాయి. స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండమని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.