ఉద్యోగం ఇప్పిస్తామని 2 లక్షలు డబ్బులు తీసుకుని.. అడిగితే దళిత యువకుడిపై దాడి చేసిన టీడీపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు. అమలాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.2 లక్షలు డబ్బులు తీసుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్‌కి చెందిన కాలేజీ ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ఉదయ్ శంకర్