రూ.400కి అర లీటర్ పెట్రోల్ కొట్టి వాహనదారులను మోసం చేస్తున్న పెట్రోల్ బంక్ సిబ్బంది. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఘటన. ఓ బంకులో రూ.400 చెల్లించి పెట్రోల్ కొట్టిస్తే అర లీటరే వచ్చిందని ఆరోపించిన వాహనదారుడు. అనుమానం వచ్చి బైక్‌లో ఉన్న పెట్రోల్‌ను బకెట్లోకి తీసి చూడగా.. నిర్వాహకుల బాగోతం బయటపడగా ఆవేదన వ్యక్తం చేసిన వాహనదారుడు. పెట్రోల్ తక్కువ రావడంపై ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వని సిబ్బంది