కన్న తల్లికి తిండి పెట్టకుండా రైతు వేదికలో వదిలేసిన నలుగురు కొడుకులు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతి పేట గ్రామంలో దీనస్థితిలో ఉన్న కన్న తల్లికి తిండి పెట్టకుండా రైతు వేదికలో వదిలేసిన నలుగురు కొడుకులు. తేలిక పాటి చద్దరితో చలికి తట్టుకోలేక వణుకుతున్న ఆమె పరిస్థితిని చూసి కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు. అధికారులు చొరవ చూపి వృద్దురాలిని కాపాడాలని కోరిన స్థానికులు