యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధానమంత్రి రిషిసునక్, తన భార్య అక్షతమూర్తి, అత్తగారు సుధామూర్తితో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించారు