మేడ్చల్ నియోజకవర్గం ముడు చింతలపల్లి పురపాలక పరిధి జగన్ గూడ గ్రామంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ (TGMREIS) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి.. విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి