రాజస్థాన్లోని పెట్రోల్ పంపు వద్ద ట్రాక్టర్ డ్రైవర్ చునారి చునారి అనే హిట్ పాటను ప్లే చేస్తుండగా విదేశీయుల సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.