బీహార్ - కిషన్‌గంజ్ జిల్లాలోని బహదూర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి AIMIM అభ్యర్థి తౌసిఫ్ ఆలం నామినేషన్ కార్యక్రమంలో బిర్యానీ కోసం ఇలా పోట్లాట జరిగింది.