దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ... అభిమాని అడగగానే... తన జెర్సీని తీసి మైదానంలో ఉన్న తన అభిమానికి ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే తాను వేసుకున్న ఇన్నర్ చూసి అందరూ షాక్ అయ్యారు.