తినడానికి కాదేది అనర్హం అనే విధంగా... నేటి తింగిపై ప్రయోగాలు చేస్తున్నారు. అన్ని రకాల రోటీలు అయిపోగా రీసెంట్ గా చీయా సీడ్స్ తో రోటిని చేసి అందరిని షాక్ కు గురి చేశారు. నెట్టింట దమ్ము లేపుతుంది ఈ వీడియో.