ప్రయాణిస్తున్న విమానంలో... ఒక మహిళ తన పెంపుడు కుక్కను బ్యాగ్ లో ఉంచింది. దానికి గాలి కోసమని బ్యాగ్ జిప్ ను తెరచింది. దానితో విమాన సిబ్బంది అలా తెరవకూడదు అంటూ... ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.