జుట్టుకు మంట అంటుకున్నా ఏమాత్రం బెదరకుండా ప్రశాంతంగా ఆర్పేసిన యువతి వీడియో వైరల్గా మారింది. క్లిష్ట సమయంలో ఆమె చూపిన సమయస్ఫూర్తి, మానసిక స్థైర్యం అందరికీ పాఠమని, కంగారు పడకుండా సమస్యను ఎదుర్కోవడం వ్యక్తిత్వానికి నిదర్శనమని నిపుణులు ప్రశంసిస్తున్నారు.