శ్రీశైలం డ్యామ్ దిగువన కృష్ణా నది పుష్కర ఘాటులో పుణ్యస్నానానికి దిగి నీటి ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోయిన వ్యక్తి . అదే సమయంలో పడవల్లో ఉన్న మత్స్యకారులు. సమయస్ఫూర్తితో పర్యాటకుడిని కాపాడిన జాలరులకు వెల్లువెత్తిన అభినందనలు.