చైనాలో తొలిసారిగా హ్యూమనాయిడ్ రోబోలకు ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా... రోబోల బాక్సింగ్ వీడియో వైరల్ గా మారింది.