ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన బాణసంచా. కేరళలోని మలప్పురం అరీకోడ్లో జరిగిన ఓ ఫుట్బాల్ మ్యాచ్లో ఘటన. ఈ ప్రమాదంలో సుమారు 25 మందికి పైగా ప్రేక్షకులకు గాయాలు. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం