అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు. విమానం గాల్లో ఉండగా ఇంజన్లో చెలరేగిన మంటలు. వెంటనే అప్రమత్తమై లాస్‌వెగాస్ ఎయిర్‌పోర్టులో తిరిగి ల్యాండింగ్ చేసిన పైలట్. ప్రయాణికులు సురక్షితం