నాగార్జున సాగర్ డ్యామ్ కింది భాగంలోని ఫారెస్ట్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. మంటలు అడవిని చుట్టుముట్టాయి. ప్రమాద ధాటికి సమీప కాలనీల వాసులు భయాందోళనకు గురవుతున్నారు.