హైదరాబాద్ పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే వద్ద ఘటన. పిల్లర్ నెంబర్ 110 వద్ద కారులో చెలరేగిన మంటలు. వెంటనే అప్రమత్తమై కారులో నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు. ఈ ఘటనతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్.