మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్లో రన్నింగ్‌లో ఉన్న సఫారీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శ్రీనివాస్‌నగర్ కుటుంబం గుంటూరు నుంచి వస్తుండగా ఇంజిన్ వైర్లు షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది.