నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో.. కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. మంటల్ని గమనించిన వెంటనే కారుని పక్కకు ఆపి.. బయటకొచ్చిన డ్రైవర్ నరేష్ కౌశల్. ఇంజిన్లో చెలరేగిన మంటలు.. నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించి దగ్ధమైన కారు