సిద్ధిపేట, హుస్నాబాద్ పట్టణంలో బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా పైపు నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటలు. అప్రమత్తమైన వాహనదారుడు వెంటనే పెట్రోల్ పోసే పైపును కింద పడేశాడు. మంటలు వ్యాపించకుండా బంకులోని సిబ్బంది ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది.