ఢిల్లీ జనపథ్ రోడ్డులోని కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS) భవనంలో చెలరేగిన మంటలు, 13 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది