మంటలు భారీగా చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధం అయిపొయింది, కారులో మనుషులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన మదనపల్లి- బెంగళూరు జాతీయ రహదారిలోని ఎల్.వి.ప్రసాద్ సిలోయం కంటి ఆసుపత్రి వద్ద జరిగింది.