అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఓ విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. విమానాశ్రయం గేటు వద్ద దిగిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.