మైలార్ దేవ్ పల్లి టాటా నగర్ లో అగ్నిప్రమాదం. భారీగా ఎగసిపడుతున్న మంటలు. చుట్టూ అలుముకున్న దట్టమైన పొగ