మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రపంచ మదుపరుల శిఖరాగ్ర సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. దీనికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మదుపర్లు హాజరై రూ.లక్షల కోట్ల మేర పెట్టబడులను ప్రకటించారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో భోజన సమయంలో ప్లేట్ల కోసం పోటీపడ్డారు