ఫ్రీ టికెట్ తీసుకొని మీరు కూర్చుంటున్నారు, టికెట్ కొన్న మాకు సీటు లేదా అంటూ గొడవ. ఆర్మూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఘటన