అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేటలో ఏపీఎండిసి ప్లాట్ల వద్ద పెద్ద పులి సంచారం కలకలం రేపింది. పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.