సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌లో పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కూడవెళ్లి వాగులో పడ్డ మల్లయ్య. వెంటనే వాగులో దూకి కొట్టుకుపోతున్న కొడుకుని కాపాడిన తండ్రి నారాయణ (75). చుట్టుపక్కల రైతుల సహాయంతో కొడుకుని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు