బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ తన పసిబిడ్డను ఎత్తుకుని, మరోవైపు ఆటో నడుపుతున్న దృశ్యం నెటిజన్ల హృదయాలను కదిలించింది.