మంగళవారం తెల్లవారుజామున టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన క్యాలే కౌంటీలోని డయాని నుంచి కిచ్వా టెంబోకు బయలుదేరిన విమానం. ఈ ప్రమాద ఘటనలో పర్యాటకులతో సహా 12 మంది మృతి.