14 ఏళ్ల పిల్లాడు... IPL హిస్టరీలోనే గొప్ప రికార్డ్ క్రియేట్ చేశాడు.కేవలం 35 బంతుల్లో సెంచరీ కొట్టిన మొదటి ఇండియన్ బ్యాట్స్ మెన్ గా ఘనత సాధించాడు... అతను ఎవరో కాదు వైభవ్ సూర్య వంశీ