నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో గిట్టుబాటు ధర లేక, కూలీల ధరలు భరించలేక మూడు ఎకరాల పత్తి పంటకు నిప్పు పెట్టిన రైతు. పంట పండించడం ఎంత కష్టమో, అమ్ముకోవడం అంతకన్నా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు