ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్లో హృదయాన్ని కదిలించే సంఘటన. ఓ రైతు తన కూతురి కోసం... నాణేలు దాచుకొని... దాదాపుగా 10 వేేల నాణేలతో... హోండా యాక్టివా బైక్ ను కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.