రాజస్థాన్లోని కరౌలిలో ఓ విద్యార్థి పాఠశాలకు రావడానికి మెరాయించాడు. మంచాన్ని పట్టుకొని వేలాడుతుంటే... ఆ ఇంటి కుటుంబ సభ్యులు మంచంతో సహా పాఠశాలకు తీసుకువచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.