కర్నూల్ బస్సు ప్రమాద ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి తన మాటల్లో ఇలా ఓ సెల్పీ వీడియో రూపంలో సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియో అందరిని కలిచివేసింది. వైరల్ గా మారింది.