బీదర్లో మహారాష్ట్రకు చెందిన విష్ణు అనే యువకుడిని అక్రమ సంబంధం కారణంగా.... అ యువతి తండ్రి, సోదరుడు దారుణంగా కట్టేసి కొట్టి చంపేశారు. ఈ దారుణమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.