ఇంటర్నెట్డెస్క్: మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించాడు. బైక్ను ఢీకొట్టి, దానిపై ఉన్న వారిని 1.5 కి.మీ. మేర ఈడ్చుకెళ్లాడు. గుజరాత్లోని మోడస లునావాడ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..