ప్రస్తుతం ఒక తల్లి హంసకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో తల్లి హంస తన పిల్లలను కాపాడుకోవడానికి ఒక వేటాడే పక్షితో పెడ్డ యుద్ధమే చేసింది. ఒక సీగల్ తో తల్లి హంస పోరాడింది. దీని తరువాత, ఎవరూ ఊహించలేనిది జరిగింది.