ఒకటి లేదా రెండు వారాల్లో జరగాల్సిన పనిని.. 5 గంటల వ్యవధిలోనే పూర్తి చేసిన సిబ్బంది. ఇది కేవలం దుబాయ్ లోనే సాధ్యం అంటూ ఓ వ్యక్తి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.