ఈరోజు ఇంటర్నెట్లో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇంగ్లీష్ క్విజ్ లో పలు రకాల స్లిప్పర్ల పేర్లను అడగగా... వాటిని ఈ రకంగా చెప్పింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.