నిన్న రాత్రి తిరుమల ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద ఏనుగులు కనిపించడంతో భక్తుల్లో ఆందోళన చెందారు. భక్తులు విజిలెన్స్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారాలు పెద్ద పెద్ద శబ్దాలు చేసి వాటిని అడవిలోకి తరిమారు.