పార్వతీపురం మన్యం జిల్లాలో చేతికొచ్చిన పంటను ఏనుగుల గుంపు నాశనం చేయడంతో రైతుల ఆందోళన. పుచ్చ, పామాయిల్, కొబ్బరి, మొక్క జొన్న పంటలపై గత మూడు నెలల నుండి ఎడతెరిపి లేకుండా దాడి చేస్తున్న ఏనుగుల గుంపు