రామకుప్పంలో ననియాల పరిసర ప్రాంతంలో వరి పంటలపై ఏనుగుల దాడులు. రాత్రివేళ పొలాలకు వెళ్లొద్దని అటవీ శాఖ అలెర్ట్