మున్నార్‌లోని చిన్నార్ అటవీ ప్రాంతంలో, రోగిని ఆసుపత్రిలో చేర్చి తిరిగి వెళ్తున్న 108 అంబులెన్స్ పైకి దూసుకెళ్లిన ఏనుగు. సైరన్, హారన్ మోగించి ఏనుగును తిరిగి అడవిలోకి పంపిన అంబులెన్స్ డ్రైవర్