ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అందరికి తెలుసు. చాలా ఇష్టం కూడాను. అతి తక్కువ సమయంలో... తొందరగా తయారయ్యే పదార్థం. అయితే ఈ మధ్య ఫ్రైడ్ రైస్ మిషన్ కూడా అందుబాటులోకి వచ్చాయ్. ఇది భారీగా, చాలా ఎక్కువ మంది కోసం ఉపయోగించే ఫ్రైడ్ రైస్ మిషన్.